✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Regina Cassandra: ఎల్లో శారీలో శిల్పంలా ఉన్న రెజీనా కాసాండ్రా..చూస్తే రెప్పవేయడం మర్చిపోతారు!

RAMA   |  12 Sep 2024 09:39 AM (IST)
1

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన రెజీనా జోరు ప్రస్తుతానికి ఇక్కడ తగ్గింది కానీ ఇతర భాషల్లో దూసుకెళుతోంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ఉత్సవం సినిమా గురించి చాలా ముచ్చట్లు చెప్పింది

2

చిన్నప్పటి నుంచి నాటాకాలంటే ఇష్టం అన్న రెజీనా..స్కూల్, కాలేజ్ డేస్ లో నాటకాల్లో పార్టిసిపేట్ చేసేదట. నాటకరంగంపై పరిశోధన చేసి ఉత్సవం కథ రాసుకున్నారు అర్జున్ సాయి... ఈ మూవీలో సీన్స్ అన్నీ హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయంటోంది

3

దిలీప్‌ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన ఉత్సవం మూవీకి అర్జున్ సాయి దర్శకుడు...ఈ మూవీ సెప్టెంబరు 13న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడులవుతోంది

4

స్వతంత్ర భావాలున్న మహిళ పాత్రలో నటించడం చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అంటోంది రెజీనా. ఈ మూవీకోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరుగా పొడిగేసింది

5

ఫస్ట్ మూవీ SMS లో నటించినప్పుడే...అన్నీ విభిన్నమైన క్యారెక్టర్స్ చేయాలని భావించాను..అందుకే అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నానని చెబుతోంది రెజీనా. సన్నీ డియోల్ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తోన్న హిందీ మూవీలో ఆఫర్ అందుకుంది.. మరో రెండు బాలీవుడ్ మూవీస్ రెజీనా చేతిలో ఉన్నాయి..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Regina Cassandra: ఎల్లో శారీలో శిల్పంలా ఉన్న రెజీనా కాసాండ్రా..చూస్తే రెప్పవేయడం మర్చిపోతారు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.