Manchu Lakshmi Prasanna : మంచు లక్ష్మీకి ఈ ఇయర్ అంతా బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌గా కావాలట.. డ్రేప్ స్కర్ట్‌లో హాట్‌గా ఉన్న భామ
మంచు బ్యూటీ లక్ష్మీ ప్రసన్న తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్యూటీఫుల్ బోల్డ్ లుక్‌లో లక్ష్మీ చాలా స్టైలిష్‌గా, అందంగా కనిపించింది.(Image Source : Instagram/Manchu Lakshmi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకార్సెట్ ప్రింటెండ్ డ్రేప్ స్కర్ట్ వేసుకుని.. మంచు లక్ష్మీ బోల్డ్ ఫోటోషూట్ చేసింది. గోల్డెన్, మెరిసే లుక్‌లో చాలా అందంగా కనిపించింది. (Image Source : Instagram/Manchu Lakshmi)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 2025, we’re stepping in bold, beautiful, and unstoppable, bring your best! అంటూ షేర్ చేసింది.(Image Source : Instagram/Manchu Lakshmi)
వయసు పెరిగే కొద్ది మంచు లక్ష్మీ సూపర్ స్టైలిష్‌గా, బోల్డ్‌గా మారుతుంది. తన లుక్‌ని, ఫిట్‌నెస్‌ని కూడా బాగా మెయింటైన్ చేస్తుంది లక్ష్మీ. (Image Source : Instagram/Manchu Lakshmi)
Plzzz dont give gap evergreen hottie అంటూ ఆమె అభిమానులు ఇన్‌స్టాలో కామెంట్లు పెడుతున్నారు. Looking great👍👍👏👏😊😊 అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.(Image Source : Instagram/Manchu Lakshmi)