Sitara Ghattamaneni: స్నేహితులతో సితార బర్త్‌డే సెలబ్రేషన్స్ - ఫోటోలు వైరల్, సితూ పాప అల్లరి చూశారా?
Sitara Ghattamaneni Shared her Birthday Photos: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ముద్దుల తనయ సితార ఘట్టమనేని నిన్నటితో 12వ వసంతంలోకి అడుగుపెట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజూలై సితార బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె పుట్టిన రోజు నమ్రత, మహేష్‌లు చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేశారు. ఇక సితార మొదటిసారి తన ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది.
ఈ మేరకు సితార తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి సితూ పాప చేసి అల్లరి అంతా ఇంత కాదు.
తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలు, కేక్ పిక్స సితార తన ఇన్స్టాగ్రామ్ వేదిక షేర్ చేసింది. కాగా సితార బర్త్‌డే సందర్భంగా మహేష్ బాబు, నమ్రతలు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు.
హ్యాపీ 12 మై లిటిల్ వన్ సితార. ఈ స్పెషల్ డే నీకు ఎప్పటికే గుర్తుండిపోవాలి. నువ్వు కోరుకున్నది నీకు దక్కాలని ఆశిస్తున్నా. లవ్ యూ మోర్ అండ్ మోర్. హ్యాపీ బర్త్ డ్ మై సన్ షైన్ అని మహేష్ పోస్ట్ చేశాడు
ఆమె తల్లి నమ్రత..Happy Birthday to my favourite little travel companion… Different countries, countless memories, you’ve always been my little guide Making every journey special కూతురిపై ప్రేమ కురిపించింది.
కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అతి చిన్న వయసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.