Samyuktha Menon: చీరలో సంయుక్త- యువరాణిలా మెరిసిపోతున్న ‘విరూపాక్ష’ బ్యూటీ
హీరోయిన్ సంయుక్త మీనన్ చీరలో అభిమానులను అలరిస్తోంది. Photo Credit: Samyuktha/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appట్రెడిషనల్ వేర్ లో ఫోటోలకు పోజులిస్తూ ఆకట్టుకుంది.Photo Credit: Samyuktha/Instagram
గోధువ వర్ణపు పట్టుచీరలో అందరినీ మెస్మరైజ్ చేసింది. Photo Credit: Samyuktha/Instagram
మెడలోఅందమైన హారాన్ని వేసుకుని ఆహా అనిపించింది. Photo Credit: Samyuktha/Instagram
‘భీమ్లా నాయక్‘ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది సంయుక్త.Photo Credit: Samyuktha/Instagram
తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Samyuktha/Instagram
ఆ తర్వాత ‘బింబిసార‘, ‘సార్‘, ‘డెవిల్‘ లాంటి సినిమాల్లో నటించి మంచి హిట్స్ అందుకుంది. Photo Credit: Samyuktha/Instagram
ప్రస్తుతం తెలుగులో ‘స్వయంభూ‘ సినిమాతో మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది.తమిళం, కన్నడలోనూ మరికొన్ని సినిమాలు చేస్తుంది.Photo Credit: Samyuktha/Instagram