✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Lakshmi Manchu: మంచు లక్ష్మి వెరైటీ లుక్‌ - రాక్‌పై కూర్చుని ఫన్నీ ఫోజులు

Sneha Latha   |  15 May 2024 11:25 PM (IST)
1

Lakshmi Manchu Shocking Look: ఈ మధ్య సోషల్‌ మీడియాలో మంచు లక్ష్మి సందడి ఎక్కువైంది. ముంబైకి వెళ్లిన ఆమె పూర్తిగా మేకోవర్‌ అయ్యింది. సన్నబడి మరింత నాజుగ్గా తయారైంది.

2

దీంతో తగ్గేదే లే అంటూ వివిధ స్టైల్లో తరచూ ఫోటోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో గ్లామర్‌ షోకి కూడా వెనకాడటం లేదు. తాజాగా మంచు లక్ష్మి అరుదైన లుక్‌ షేర్‌ చేసింది.

3

షాట్‌ స్కర్ట్‌, షోల్డర్‌ డ్రాప్‌ టాప్‌లో రాక్‌పై కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ లుక్‌లో మంచు లక్ష్మి వన వాసులైన కోయ లుక్‌లో కనిపించింది. దీనికి డిఫురెంట్‌ కల్చర్‌ని ఎక్స్‌పీరియన్స్‌ అంటూ ఒక ఆసక్తికర సంఘటనను షేర్‌ చేసుకుంది.

4

వాటికి It's incredible how open people are to experiencing different cultures! The other day, I was at a waterfall with friends. They pointed out these cool rock formations that looked like elephants, and then they said, Hey, it's three Ganesha's! That moment really touched me. It shows how willing people are to see the world through our lens, and it makes me appreciate how much our culture resonates with others క్యాప్షన్‌ ఇచ్చింది.

5

ప్రస్తుతం మంచు లక్ష్మి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Lakshmi Manchu: మంచు లక్ష్మి వెరైటీ లుక్‌ - రాక్‌పై కూర్చుని ఫన్నీ ఫోజులు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.