✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pragya Jaiswal: క్యాజువల్‌ వేర్‌లో 'అఖండ' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌ హాట్‌ ట్రీట్‌

Sneha Latha   |  15 May 2024 10:35 PM (IST)
1

Pragya Jaiswal Latest Photos: హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

2

మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఈ మూవీ ఆశించిన విజయం సాధించకపోవడంతో ప్రగ్యాకు పెద్దగా గుర్తింపు రాలేదు.

3

ఆ తర్వాత వరుణ్‌ తేజ్‌తో 'కంచె'లో జతకట్టింది. ఈ సినిమా మంచి హిట్‌ కొట్టింది. ఇందులో ప్రగ్యా లుక్‌కు కుర్రకారు ఫిదా అయ్యింది.

4

తన కట్టుబోట్టుతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చీరకట్లులో ప్రగ్యా తన అందం, అభినయంతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.

5

దీంతో ఆమెకు బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆఫర్స్‌ వచ్చాయి. కానీ సెకండ్‌ హీరోయిన్‌, సహానటి పాత్రలే ఆమెను వరించాయి.

6

అలా తెలుగులో వెంటవెంటనే 'ఓం నమో వేంకటేశాయ', 'నక్షత్రం', 'జయ జానకీ నాయకా', 'సైరా' సెకండ్‌ హీరోయిన్‌గా కీలక పాత్రల్లో కనిపించింది.

7

ఆ తర్వాత బాలయ్య 'అఖండ' చిత్రంలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. అయితే ప్రస్తుతం ప్రగ్యాకు పెద్దగా ఆపర్స్‌ రావడం లేదు. దీంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది.

8

అయినా ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. తరచూ తన ఫోటోలు షేర్‌ చేస్తుంది.

9

ఇటీవల బికినీ, టైట్‌ఫిట్‌ ట్రెస్సుల్లో ఫుల్‌ గ్లామర్‌ షో చేసిన ఈ బ్యూటీ తాజాగా క్యాజువల్‌ లుక్‌లో మెరిసింది. ఇందులో ప్రగ్యా లుక్‌కు బాగా ఆకట్టుకుంటుంది.

10

క్యాజువెల్‌ వేర్‌లో హాట్‌ హాట్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Pragya Jaiswal: క్యాజువల్‌ వేర్‌లో 'అఖండ' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌ హాట్‌ ట్రీట్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.