Avika Gor in Memaid Looks : మెర్మైడ్ లుక్‌లో అవికాగోర్.. మత్స్యకన్యగా భలే ఉంది కదూ
అవికా గోర్ మెర్మైడ్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. వైట్, క్రీమ్, బేబి పింక్ కాంభినేషన్లో ఈ కాస్ట్యూమ్ని డిజైన్ చేశారు. (Images Source : Instagram/Avikagor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ లుక్‌లో అవికా నిజంగానే కన్య పిల్లనా? చేప పిల్లనా? అనే రేంజ్లో ముస్తాబైంది.(Images Source : Instagram/Avikagor)
హెయిర్‌ని ముడి వేసుకుని.. చెవులకు రెడ్ స్టోన్ స్టడ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. కళ్లకు మస్కార వేసుకుని మినిమల్ మేకప్‌లో అవికా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Avikagor)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది అవికా. వాటికి Adding extra divinity into my mermaid world 🧜🏻♀️✨ అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Avikagor)
అవికా తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్లికూతురు అనే డబ్బింగ్ సీరియల్‌తో పరిచమైంది. చిన్నతనంలోనే ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. (Images Source : Instagram/Avikagor)
అనంతరం హిందీలో పలు సీరియల్స్ చేసింది. కానీ తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Avikagor)