Krithi Shetty: రెడ్ లెహంగాలో కృతి శెట్టి ఘాటు అందాలు - మతిపోగోడుతున్న బేబమ్మ
Krithi Shetty in Red Lehenga Photos: కృతి శెట్టి క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతొలి చిత్రంతోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో 'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయ్యింది.
ఇందులో తన నటన, లుక్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. బేబమ్మ పాత్రలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్స్ హిట్ కొట్టింది. ఇక కెరీర్లో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న బేబమ్మ కెరీర్ ది వారియర్ మూవీ బ్రేక్ వేసింది.
ఈ చిత్రం ప్లాప్ అయ్యింది. ఇక కృతికి కూడా పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. దీంతో వెండితెరపై ఈ బేబమ్మ సందడి కరువైంది.
కానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్ లెహంగాలో ఈ ముద్దుగుమ్మ మెస్మరైజ్ చేసింది.
రెడ్ లెహంగా హాట్ మిర్చిలా అందాలతో ఘాటెక్కిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బేబమ్మ లుక్‌కి కుర్రకారు ఫిదా అవుతుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.