Madonna Sebastian Photos: మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోస్ - అసలు ఈమె గుర్తుందా మీకు!

మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలను అందుకుంటోంది. ఈ మధ్య లియో సినిమాలో విజయ్ సోదరిగా నటించింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో. తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. తమిళ్ లో మాత్రం అభిమానులను బాగానే మెప్పించింది. ఇందులో మడోన్నా విజయ్ కు చెల్లిగా.. ఎలీషా దాస్ పాత్రలో కనిపించింది.

మడోన్నాకి వరుస అవకాశాలున్నాయి కానీ చెప్పుకోదగిన సక్సెస్ లేదు..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ ఇవి...
మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)