Rithu Chowdary: చేతిలో గ్లాసు, మత్తెక్కించే చూపులు- మెస్మరైజ్ చేస్తున్న ‘జబర్దస్త్‘ రీతూ
‘జబర్దస్త్‘ రీతూ చౌదరి గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Rithu_chowdary/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. Photo Credit: Rithu_chowdary/Instagram
‘గోరింటాకు‘ సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయ్యింది.'ఇంటిగుట్టు', 'సూర్యవంశం' వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. Photo Credit: Rithu_chowdary/Instagram
టీవీ సీరియల్స్ నుంచి నెమ్మదిగా ‘జబర్ధస్త్‘ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Rithu_chowdary/Instagram
‘జబర్ధస్త్‘ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Rithu_chowdary/Instagram
'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'జబర్దస్త్' వంటి షోస్‌తో ప్రేక్షకులను అరిస్తోంది. Photo Credit: Rithu_chowdary/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Rithu_chowdary/Instagram
చేతిలో వైన్ గ్లాస్ తో మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను చిత్తు చేస్తోంది. Photo Credit: Rithu_chowdary/Instagram