Bandaru Supritha Naidu Photos : సుప్రీత పెట్టుకున్న కలర్‌ఫుల్ నెక్లెస్ చూశారా? ఏ చీరమీదకైనా ఇట్టే సెట్ అవుతుంది
బండారు సుప్రీత నాయుడు.. సుప్రీతగా ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయింది. ఈ భామ తరచూ తన గ్లామర్‌తో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ శారీ కట్టి.. ట్రెడీషనల్గా కూడా బాగుంటుందని నిరూపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)
అయితే ఈ ట్రెడీషనల్ లుక్‌కి తగ్గట్లు సుప్రీత ఓ కలర్‌ఫుల్ నెక్లెస్ పెట్టుకుంది. ఇది ఏ చీరమీదకైనా బాగుంటుందని చెప్తున్నారు ఫ్యాషన్ ప్రియులు.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)
ఈ ఫోటోల్లో సుప్రీత గ్లోయింగ్ మేకప్‌తో, హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసి.. Perfect picture randomness ✨💛 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)
ఇన్‌స్టాగ్రామ్‌లో సుప్రీత.. వాళ్ల అమ్మ సురేఖ వాణితో చేసే రీల్స్‌కు మంచి రీచ్ ఉంటుంది. తల్లి, కూతుళ్లు నువ్వా నేనా అనే రేంజ్లో రీల్స్ చేస్తారు.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)
ప్రస్తుతం సుప్రీత ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్తో కలిసి హీరోయిన్గా ఓ సినిమా చేస్తుంది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)