Keerthy Suresh Latest Photos: కీర్తీ సురేష్ కాదు, ట్రెండీగా చీర కట్టిన కళావతి
మీరు చూస్తున్నది కీర్తీ సురేష్‌ను కాదు... కళావతిని! 'సర్కారు వారి పాట' సినిమాలో ఆమె కళావతి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆమె పేరు మీద పాట కూడా విడుదలైంది. ఆ సాంగ్ షూటింగ్ లో కీర్తీ సురేష్ ఇలా కనిపించనున్నారు. లొకేషన్ లో దిగిన ఫొటోలు ఇవి. (Image courtesy - @Keerthy Suresh/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'కళావతి...' పాటలో కీర్తీ సురేష్ చాలా అందంగా ఉందనేది ప్రేక్షకులు చెప్పే మాట. (Image courtesy - @Keerthy Suresh/Instagram)
కీర్తీ సురేష్ చీర చాలా ట్రెండీగా ఉంది కదూ (Image courtesy - @Keerthy Suresh/Instagram)
స్పెయిన్ లో 'కళావతి' సాంగ్ షూట్ చేసిన లొకేషన్ లో కీర్తీ సురేష్ (Image courtesy - @Keerthy Suresh/Instagram)
కీర్తీ సురేష్ (Image courtesy - @Keerthy Suresh/Instagram)
కీర్తీ సురేష్ (Image courtesy - @Keerthy Suresh/Instagram)