Sreeleela Photos: 'పెళ్లి సందడి' ముద్దుగుమ్మ, ఎంత క్యూట్ గా ఉందో
మోడల్ గా కెరీర్ ఆరంభించిన శ్రీలీల ఇటీవల 'పెళ్లి సందడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Photo Courtesy: Sreeleela Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదసరా సీజన్ లో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. (Photo Courtesy: Sreeleela Instagram)
ఈ సినిమాలో శ్రీలీల స్క్రీన్ ప్రెజన్స్, నటన, డాన్స్ లు ఆకట్టుకోవడంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి.(Photo Courtesy: Sreeleela Instagram)
ముందుగా రవితేజ నటిస్తోన్న 'ధమాకా' సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.(Photo Courtesy: Sreeleela Instagram)
అలానే దిల్ రాజు అన్నయ్య కుమారుడు ఆశిష్ రెడ్డి రెండో సినిమా 'సెల్ఫిష్'లో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.(Photo Courtesy: Sreeleela Instagram)
ఈ రెండు సినిమాలతో పాటు శ్రీలీలకు మరో రెండు సినిమాల ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది.(Photo Courtesy: Sreeleela Instagram)
సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ శ్రీలీలతో రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ హీరోలుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.(Photo Courtesy: Sreeleela Instagram)
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. (Photo Courtesy: Sreeleela Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Sreeleela Instagram)