CM KCR Jharkhand Tour: గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం
జార్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటన
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సమావేశం
పర్యటనలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, సీఎస్ సోమేష్ కుమార్
రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సమావేశం
శిబూ సోరెన్‌తో కూడా భేటీ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్
శిబూ సోరెన్‌తో కూడా భేటీ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్
శిబూ సోరెన్‌తో కూడా భేటీ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్
శిబూ సోరెన్‌తో కూడా భేటీ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్
గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ పరామర్శ
గల్వాన్‌లోయలో మరణించిన వీరజవాను కుందన్‌కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాకు ఆర్థిక సాయం
ఒక్కో కుటుంబానికి రూ.పది లక్షల చొప్పున చెక్కులు అందజేసిన సీఎం కేసీఆర్
కేసీఆర్ జార్ఖండ్ పర్యటన సందర్భంగా వెలసిన ఫ్లెక్సీలు