Keerthy Suresh : హనీమూన్కోసం థాయిలాండ్ వెళ్లిన కీర్తి సురేశ్.. పెళ్లి తర్వాత మొదటిసారి భర్తతో ఉన్న పర్సనల్ ఫోటోలు షేర్ చేసిందిగా
ప్రేమించిన వ్యక్తిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నా.. పర్సనల్ టైమ్‌ని స్పెండ్ చేయలేకపోయింది కీర్తి సురేశ్. బాలీవుడ్లో తన మొదటి డెబ్యూ కోసం ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. (Images Source : Instagram/Keerthy Suresh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపెళ్లి తర్వాత హిందీ సినిమా బేబి ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది కీర్తి. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌నే సంపాదించుకుంది. (Images Source : Instagram/Keerthy Suresh)
సినిమా విడుదల, ప్రమోషన్స్ అన్ని అయిపోవడంతో తన పర్సనల్ స్పేస్‌లోకి వెళ్లిపోయింది కీర్తి. భర్త ఆంటోనితో టైమ్ స్పెండ్ చేసేందుకు థాయిలాండ్ చెక్కేసింది. (Images Source : Instagram/Keerthy Suresh)
అక్కడ ఫుడ్, రైడ్స్, ఫోటోలతో ఎంజాయ్ చేసిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కానీ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంది.(Images Source : Instagram/Keerthy Suresh)
హనీమూన్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి.. Everything from the cover is a cover up to what actually happened 👀😂🧿 P.S Swipe till the end to see the real me 🫣 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Keerthy Suresh)
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయానికి భర్తతో కలిసి phuket ఐలాండ్‌లో ఎంజాయ్ చేసింది కీర్తి సురేశ్. ఈ ఫోటోల్లో కీర్తి చాలా అందంగా, సంతోషంగా కనిపించింది. (Images Source : Instagram/Keerthy Suresh)
పెళ్లి తర్వాత మొదటిసారి భర్తతో కలిసి ఉన్న పర్సనల్ ఫోటోలు షేర్ చేసింది కీర్తి. తమ సిగ్నేచర్ ఫోటోను షేర్ చేసింది కీర్తి సురేశ్. (Images Source : Instagram/Keerthy Suresh)
చివర్లో మాత్రం జ్వరంతో సఫర్ అవుతున్నట్లు ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. దిష్టి ఎమోజీతో ఇచ్చిన క్యాప్షన్‌కి ఇదే అర్థమని.. కీర్తి త్వరగా కోరుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. (Images Source : Instagram/Keerthy Suresh)