Keerthy Suresh : కీర్తి సురేశ్, వరుణ్ ధావన్ మధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదుగా.. మోడ్రన్ డ్రెస్‌లో మంగళసూత్రంతో ప్రమోషన్స్ చేస్తోన్న హీరోయిన్
విజయ్ హీరోగా వచ్చిన తమిళ సినిమా తేరిని వరుణ్ ధావన్ హిందీలో రిమేక్ చేస్తున్నారు. తేరి సినిమాలోని సమంత పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది. (Images Source : Instagram/Keerthi Suresh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరుణ్ ధావన్, కీర్తి సురేశ్ ప్రస్తుతం బేబి జాన్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి టాక్‌ను సంపాదించుకున్నాయి. (Images Source : Instagram/Keerthi Suresh)
ఆన్ స్టైజ్‌పై వీరు చేస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. పైగా వీరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని.. స్క్రీన్‌పై కూడా మంచి ప్రశంసలు అందుతాయని అంటున్నారు. (Images Source : Instagram/Keerthi Suresh)
కీర్తి, వరుణ్‌కి సంబంధించిన ఫోటోలను వారు ఇన్‌స్టాలో షేర్ చేశారు. 2 Babies at #BiggBoss 🫣💗 #BabyJohnPromotions అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Keerthi Suresh)
కీర్తి సురేశ్ రీసెంట్గా పెళ్లి చేసుకుంది. కానీ తన సినిమాను ప్రమోట్ చేసేందుకు పెళ్లి జరిగిన వెంటనే.. ఈ ప్రమోషన్స్, ఈవెంట్లలో పాల్గొంటుంది. (Images Source : Instagram/Keerthi Suresh)
మునుపెన్నడూ లేని విధంగా మోడ్రన్ డ్రెస్‌లలో కనిపించి.. మెడలో మంగళసూత్రం వేసుకుని కనిపిస్తోంది కీర్తి. ఈ లుక్ చాలా బాగుందంటూ ఆమె అభిమానులు పోస్ట్‌లు చేస్తున్నారు. (Images Source : Instagram/Keerthi Suresh)