Singer Jonita Gandhi Photos: మ మ మహేశా, అలమత్తి హబిబో పాటలు పాడింది ఈ అమ్మాయే
సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో 'మ మ మహేశా...' పాట విన్నారా? తమిళ హీరో విజయ్ 'బీస్ట్'లో 'అలమత్తి హాబీబో...' సాంగ్ విన్నారా? ఫుల్ వైరల్ అయ్యింది కదా! ఆ రెండు పాటలు పాడింది ఈ అమ్మాయే. పేరు జోనితా గాంధీ. (Image courtesy - @Jonita Gandhi/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశివ కార్తికేయన్ 'డాన్'లో పార్టీ సాంగ్ కూడా జోనితా గాంధీ పాడింది. (Image courtesy - @ Jonita Gandhi/Instagram)
హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జోనితా గాంధీ ఎక్కువ పాటలు పడుతున్నారు. (Image courtesy - @ Jonita Gandhi/Instagram)
జోనితా గాంధీ ఢిల్లీ అమ్మాయి. ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులు కెనడా వెళ్లడంతో అక్కడ పెరిగారు. (Image courtesy - @ Jonita Gandhi/Instagram)
హిందుస్థాన్ క్లాసికల్ సింగింగ్ లో జోనితా గాంధీ శిక్షణ తీసుకున్నారు. (Image courtesy - @ Jonita Gandhi/Instagram)
జోనితా గాంధీ (Image courtesy - @ Jonita Gandhi/Instagram)