Janhvi Kapoor Latest Photos : అదరగొట్టిన ఎన్టీఆర్ 30 హీరోయిన్ - చాక్లెట్ ర్యాపర్ చుట్టేసిందా?
ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ చారిటీ షోకి జాన్వీ కపూర్ ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజాన్వీ కపూర్ ఫోటోలు చూసి చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. 'బ్యూటీ' అంటూ పొగుడుతున్నారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
ఓ నెటిజన్ మాత్రం 'చాక్లెట్ ర్యాపర్ చుట్టుకోమని నీకు చెప్పింది ఎవరు?' అని ఫన్నీగా కామెంట్ చేశారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
ప్రస్తుతం ఎన్టీఆర్ మీద రాత్రి వేళల్లో ఫైట్స్ తీస్తున్నారు. అవి కంప్లీట్ అయ్యాక... ఆ తర్వాత షెడ్యూల్ లో జాన్వీ కపూర్ జాయిన్ అవుతారని సమాచారం. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి... లుక్స్ తో జాన్వీ కపూర్ అదరగొట్టారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటోస్ (Image Courtesy : Janhvi Kapoor Instagram)