Kriti Sanon In Banarasi Gown : బనారస్ చీరను గౌనులా మార్చేసిన కృతి సనన్
'ప్రతి బనారస్ చీర వెనుక ఓ కథ ఉంటుంది... అది గౌనుగా మారినప్పుడు' అని కృతి సనన్ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy : Kriti Sanon / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వేడుకకు రెండో రోజు కృతి సనన్ ఈ విధంగా అటెండ్ అయ్యారు. (Image Courtesy : Kriti Sanon / Instagram)
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో జానకి (సీత) పాత్రలో కృతి సనన్ నటించారు. ఈ ఏడాది జూన్ 16న ఆ సినిమా విడుదల కానుంది. (Image Courtesy : Kriti Sanon / Instagram)
ప్రస్తుతం హిందీ హీరో టైగర్ ష్రాఫ్ సరసన 'గణపత్' సినిమాలో కృతి సనన్ నటిస్తున్నారు. అది కాకుండా మరో రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. (Image Courtesy : Kriti Sanon / Instagram)
కృతి సనన్ తెలుగులో 'వన్ నేనొక్కడినే', 'దోచెయ్' సినిమాల్లో నటించారు. (Image Courtesy : Kriti Sanon / Instagram)
కృతి సనన్ లేటెస్ట్ ఫొటోస్ (Image Courtesy : Kriti Sanon / Instagram)
image 7
కృతి సనన్ లేటెస్ట్ ఫొటోస్ (Image Courtesy : Kriti Sanon / Instagram)