Anchor Rashmi: బ్లాక్ డ్రెస్ లో రష్మి మెరుపులు, మత్తెక్కించే చూపులతో కవ్వింత
తెలుగు టాప్ యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు. Photo Credit: Rashmi Gautam/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘జబర్దస్‘ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Rashmi Gautam/Instagram
ఓవైపు టీవీ రంగంలో రాణిస్తూనే, సినిమాల్లోనూ మెరుస్తోంది.Photo Credit: Rashmi Gautam/Instagram
అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై దర్శనం ఇస్తోంది.Photo Credit: Rashmi Gautam/Instagram
కొద్ది రోజుల క్రితం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటించింది. Photo Credit: Rashmi Gautam/Instagram
ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. Photo Credit: Rashmi Gautam/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Rashmi Gautam/Instagram
బ్లాక్ డ్రెస్ లో మరింత అందంగా కనిపిస్తోంది. Photo Credit: Rashmi Gautam/Instagram
అమ్మడు అందం చూసు నెటిజన్లు వారెవ్వా అంటున్నారు.Photo Credit: Rashmi Gautam/Instagram
రోజు రోజుకు రష్మి అందం పెరిగిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు. Photo Credit: Rashmi Gautam/Instagram