Janhvi Kapoor : డస్కీ లుక్‌లో 13 లక్షల డ్రెస్‌లో జాన్వీ కపూర్.. ఆ ఇయర్రింగ్స్ 50 వేల పైమాటే
జాన్వీ కపూర్ వైట్ కలర్ కో-ఆర్డ్ సెట్లో మెరిసింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఫోటోషూట్ చేసి.. అదిరే ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Janhvi Kapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోషూట్ కోసం జాన్వీ డస్కీ అండ్ బోల్డ్ లుక్‌ని ఎంచుకుంది. దానికి తగ్గట్లే మేకప్ వేసుకుని.. ఫోటోలకు షో స్టాపర్లా ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Janhvi Kapoor)
ఈ ఫోటోషూట్ కోసం జాన్వీ కపూర్ వేసుకున్న కోఆర్డ్ సెట్ ధర 13,32,340 పైమాటేనట. ఈ డ్రెస్ టాప్‌పై 1991-92 అనే లోగోను కూడా ఇచ్చారు. ఈ రెట్రో వైబ్నే జాన్వీ క్యారీ చేసింది.(Image Source : Instagram/Janhvi Kapoor)
కేవలం డ్రెస్ మాత్రమే కాదు జాన్వీ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా యాభై వేలు పైమాటే. Dolce & Gabbana DG ఈ ఇయర్ రింగ్స్‌ని రూపొందించింది. (Image Source : Instagram/Janhvi Kapoor)
ఈ ఫోటోలను జాన్వీ ఇన్‌స్టాలో షేర్ చేసి.. 🍝 @dolcegabbana అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Janhviiiiiiiiii Kapoorrrrrrrrrrrr 😍😍😍❤️😍❤️😍❤️❤️😍❤️ అంటూ ఆమె అభిమానులు ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు. (Image Source : Instagram/Janhvi Kapoor)
జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురుగా బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించింది. తన లుక్స్‌తో స్టోరి సెలక్షన్స్‌తో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Image Source : Instagram/Janhvi Kapoor)
హిందీ సినిమాలతో, శ్రీదేవి కుమార్తెగా తెలుగులో కూడా ఈమెకు మంచి గుర్తింపు ఉంది. 2024లో దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది జాన్వీ.(Image Source : Instagram/Janhvi Kapoor)