Raashii Khanna : గోల్డెన్ గ్లామ్‌తో మతి పోగొడుతున్న రాశి ఖన్నా.. ఆ అందానికి మనం ఇచ్చే వాల్యు ఎంతండి?
హీరోయిన్ రాశి ఖన్నా తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. ట్రెడీషనల్ లుక్‌లో ట్రెండీగా కనిపిస్తూ గ్లామర్ లుక్‌తో అదరగొట్టింది.(Image Source : Instagram/Raashii Khanna)
రాశి ఖన్నా ఆరెంజ్, ఎల్లో కాంబినేషన్లో వచ్చిన లెెహంగాలో ఫోటోషూట్ చేసింది. తన లుక్‌ని మరింత పెంచుకుంటూ గోల్డెన్ అవర్ ఫోటోషూట్ చేసింది. (Image Source : Instagram/Raashii Khanna)
ఈ క్రేజీ, బ్యూటీఫుల్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Golden hour glow.! ☀️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు అభిమానులు 😘😘You looking so beautiful and very lovely❤️❤️ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (Image Source : Instagram/Raashii Khanna)
34 ఏళ్ల రాశిఖన్నా తన కెరీర్‌ను హిందీ సినిమాలో సపోర్టింగ్ రోల్‌తో ప్రారంభించింది. కానీ తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా స్టార్ట్ చేసింది.(Image Source : Instagram/Raashii Khanna)
అనంతరం తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, నటన, మాటలు, పాటలతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.(Image Source : Instagram/Raashii Khanna)
కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలే కాకుండా సిరీస్‌లలో కూడా నటిస్తూ.. ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది రాశి. (Image Source : Instagram/Raashii Khanna)