Hebah Patel: లెహెంగాలో హెబ్బా పటేల్ అందాలు - డీప్ నెక్ బ్లౌజ్‌తో యూత్ మతిపోగొడుతున్న కుమారి
ఇండస్ట్రీలో గ్రాండ్‌గా డెబ్యూ ఇచ్చిన హీరోయిన్లు.. ఎక్కడికో వెళ్లిపోతారని ప్రేక్షకులు భావిస్తారు. అలా కెరీర్ మొదట్లోనే గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ ఇచ్చిన హీరోయిన్స్‌లో హెబ్బా పటేల్ ఒకరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘కుమారి 21 ఎఫ్’ మూవీ హెబ్బా పటేల్‌కు ఎనలేని పాపులారిటీ, క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత అదే రేంజ్లో ఆఫర్లు కూడా అందుకుంది.
కానీ ‘కుమారి 21 ఎఫ్’ ఇచ్చిన హిట్‌ను తను నిలబెట్టుకోలేకపోయింది. కమర్షియల్ స్టోరీలు సెలక్ట్ చేసుకుంటూ వెనకబడిపోయింది.
మధ్యలో తాను నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు కూడా చేసింది.
అలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చినా కూడా హెబ్బా పటేల్‌కు ఎందుకో లక్ కలిసి రాలేదు. దీంతో ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాలం గడిపేస్తోంది.
యూత్‌ను ఇంప్రెస్ చేసే డ్రెస్సులు వేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. తాజాగా డీప్ నెక్ బ్లౌజ్‌తో లైకులు కొట్టేసింది.
మెరూన్ కలర్ ప్రింటెడ్ లెహెంగా, దానిపై అద్దాల డిజైన్‌తో డీప్ నెక్ బ్లౌజ్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది హెబ్బా పటేల్.