Eesha Rebba: ప్రకృతి మధ్యలో మత్తు కళ్లతో మాయ చేస్తున్న ఈషా రెబ్బా - ఆమెను ఇలా చూసి అబ్బా అంటున్న కుర్రకారు
Sneha Latha
Updated at:
01 Aug 2024 10:40 PM (IST)
1
Eesha Rebba Latest Photos: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ప్రకృతి మధ్యలో ఈ భామ అలా జాలువారింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వానజల్లులో తడుస్తూ నిషా కళ్లతో మత్తెక్కిస్తుంది. అలా తడి బట్టల్లో ఈ భామ అందాలు చూస్తుంటే మతిపోతుందంటున్నారు. ఆమె మత్తెక్కించేలా చూస్తున్న ఈషాను చూసి అబ్బా అంటున్నారు.
3
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వరంగల్‌కు చెందిన ఈషా రెబ్బా అంతకు ముందు ఆ తర్వాత మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
4
ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఆమెకు లక్క్ కలిసి రాలేదు. దీంతో సహానటి పాత్రలకే పరిమితమైంది. ప్రస్తుతం సినిమాల్లో ఆడపదడపా ఆపర్స్ అందుకుంటు అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తుంది.