Eesha Rebba: శీతాకాలంలో పకోడీ ఎవరైనా తింటారు - ఈషా రెబ్బా అయితే ఐస్ క్రీం తింటుందబ్బా
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ చేసిన 'నువ్వే నువ్వే' గుర్తు ఉందా? ఆ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది... 'వర్షంలో మిర్చి బజ్జీ ఎవరైనా తింటారు. ఐస్ క్రీం తినేవాడు రొమాంటిక్ ఫెలో' అని! ఇప్పుడు తెలుగు అమ్మాయి, హీరోయిన్ ఈషా రెబ్బా కోసం దానిని కొంచెం మార్చి రాయలేమో!? (Image Courtesy: yourseesha / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'శీతాకాలంలో మిర్చి బజ్జి, పకోడీ ఎవరైనా తింటారు. ఐస్ క్రీం తినే అమ్మాయి అసలైన క్రేజీ ఫెలో అని! ఈషా రెబ్బా లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఇది. (Image Courtesy: yourseesha / Instagram)
ప్రజెంట్ ఈషా రెబ్బా రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. ఫ్రీ టైం దొరికినప్పుడు గ్యాప్ తీసుకుని మరీ సరదాగా హ్యాంగవుట్ అవుతూ ఉంటారు. (Image Courtesy: yourseesha / Instagram)
వైట్ టీ షర్ట్ ధరించి క్యాజువల్ గా బయటకు వెళ్లిన ఫోటోలను ఈషా రెబ్బా లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: yourseesha / Instagram)
షాపింగ్ చేస్తున్న ఈషా రెబ్బా... మధ్యలో తీసుకున్న మిర్రర్ సెల్ఫీ (Image Courtesy: yourseesha / Instagram)
ఈషా రెబ్బా ఫోటోలతో పాటు లేటెస్ట్ పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: yourseesha / Instagram)