Dulquer Salmaan : భార్యకు ప్రేమ లేఖ రాసిన దుల్కర్ సల్మాన్.. పెళ్లిరోజు స్పెషల్ ఫోటోలు కూడా బాగున్నాయి కదూ
నటుడు, హీరో దుల్కర్ సల్మాన్ తన పెళ్లిరోజు జరుపుకున్నారు. దానిలో భాగంగా వైఫ్‌తో కలిసి ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. (Image Source : Instagram/Dulquer salmaan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమలయాళ హీరో అయినా.. తెలుగులో స్టార్ హీరో పేరును సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇతను టాలీవుడ్‌కి చెందిన వాడు కాదనే విషయాన్ని ఇక్కడి ఆడియన్స్ మరిచిపోయేలా దగ్గరైపోయాడు దుల్కర్. (Image Source : Instagram/Dulquer salmaan)
పెళ్లై 13 ఏళ్లు అవుతుందని.. ఈ సమయంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినట్లు భార్యకు ప్రేమ లేఖ రాశాడు దుల్కర్. (Image Source : Instagram/Dulquer salmaan)
From trying to get used to calling each other husband and wife, to now being known as Maryams papa and mamma we’ve come a long way. Life is quite akin to the roads I like to drive on. Twists and turns and ups and downs. Sometimes speed breakers and potholes. But at the best times silky smooth with the greatest of views. Through it all, as long as I have your hand to hold I believe that we can reach anywhere. And in style. Here’s to us being Mr & Mrs for life. Happy 13th Am ! I love you long time 😘😘❤️❤️ అంటూ భార్యకి ఎమోషనల్ నోట్ రాశాడు దుల్కర్. (Image Source : Instagram/Dulquer salmaan)
ఈ ఫోటోలను ఆ లవ్ లెటర్ని చూసి.. అందరూ సీతారామం వైబ్స్‌ని ఫీల్ అవుతారు. ఈ ఫోటోలకు Happy Wedding anniversary ❤️✨ అంటూ అభిమానులు విష్ చేస్తారు. (Image Source : Instagram/Dulquer salmaan)