Ram Charan : రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్.. గేమ్ చేంజర్ కోసమా? కాదు కాదు.. డల్లాస్ ఫ్యాన్స్ కోసమే
రామ్ చరణ్ తేజ్ డల్లాస్‌లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌కి రామ్ చరణ్ వెళ్లిన లుక్స్ చూసి ఆయన అభిమానులు మ్యాడ్ అయిపోతున్నారు. (Image Source : Instagram/Ram Charan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడల్లాస్‌లో తెలుగువారి డామినేషన్ ఇలా ఉంటుందా అనే రేంజ్లో ఆడియన్స్ రామ్ చరణ్ కోసం వచ్చారు. వారి అభిమానానికి చరణ్ కూడా ఫిదా అవుతూ థ్యాంక్స్ చెప్పారు.(Image Source : Instagram/Ram Charan)
బ్లాక్ ప్యాంట్, పైన షర్ట్.. దానిపై లేయరింగ్ కోట్ వేసి.. చేతికి వాచ్ పెట్టుకుని కళ్లకు అద్దాలు పెట్టుకుని రామ్ చరణ్ చాలా స్టైలిష్‌గా కనిపించారు. (Image Source : Instagram/Ram Charan)
ఈ లుక్‌ని చూసి చెర్రీ ఫ్యాన్స్ అన్నా ఆ లుక్స్ ఏంటి అన్నా.. అంటూ కామెంట్లు చేస్తూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా చెర్రీ హెయిర్ స్టైల్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. (Image Source : Instagram/Ram Charan)
THANK YOU SOO MUCH USA!!🫡👏❤️ MOST MEMORABLE… night!!! Rajesh kallepalli & team Thank you Soo for organising this amazing event.. !! #gamechanger అంటూ రామ్ చరణ్ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. (Image Source : Instagram/Ram Charan)
గేమ్ చేంజర్ సంక్రాతికి థియేటర్లలో సందడి చేయనుంది. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కియారా హీరోయిన్గా చేస్తుంది. (Image Source : Instagram/Ram Charan)