Sara Tendulkar : సారా టెండూల్కర్ బీచ్ లుక్స్ చూశారా? స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో అదిరే ఫోజులిచ్చిన బ్యూటీ

సారా టెండూల్కర్ మరోసారి తన స్టన్నింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఈసారి బీచ్‌లో సేదదీరుతూ.. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Sara Tendulkar)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఆస్ట్రేలియాలోని Lizard Islandలో సారా తన సమయాన్ని స్పెండ్ చేసింది. Can I stay here forever?🏝️🌊👙☀️🐚🐢🦀అంటూ వీడియోలు, ఫోటోలు షేర్ చేసింది. (Image Source : Instagram/Sara Tendulkar)

అక్కడి బీచ్‌లో ఆడుకుంటూ.. సీ షెల్స్, స్కిన్ కేర్ కిట్స్‌తో ఎండలో ఫోటోలు దిగింది సారా. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Lizard Island🦎🏝️🪸 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Sara Tendulkar)
సచిన్ టెండూల్కర్ కుమార్తెగానే కాకుండా.. సారాకు తన ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. క్రికెట్ అభిమానులకు కూడా ఈమె బాగా ఫేమస్. (Image Source : Instagram/Sara Tendulkar)
సారాకి బీచ్‌లంటే చాలా ఇష్టం. దానిలో భాగంగానే రెగ్యులర్‌గా బీచ్ ట్రిప్స్‌కి వెళ్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని లిజర్డ్ ఐలాండ్‌కి వెళ్లి స్పాన్సర్‌గా ఆ ప్రాంతాన్ని ప్రమోట్ చేసింది. (Image Source : Instagram/Sara Tendulkar)
సారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ భామ డేటింగ్ రూమర్స్ కూడా సోషల్ మీడియాలో బాగా క్రేజ్‌ని పెంచేశాయి.(Image Source : Instagram/Sara Tendulkar)