Disha Patani: బ్లాక్ డ్రెస్లో ఫిదా చేస్తున్న దిశా పటానీ - బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో 'కల్కి' భామ హాట్ షో
Sneha Latha
Updated at:
15 Jun 2024 09:10 PM (IST)
1
Disha Patani Latest Photos: దిశా పటాని ఈ పేరు వినగానే కుర్రాళ్ల హాట్బీట్ అమాంతం పెరిగిపోతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అంతగా ఈ భామ తన హాట్ లుక్తో నెట్టింట సెగలు పుట్టిస్తుంది. తరచూ సోషల్ మీడియాలో గ్లామరస్, బికినీ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.
3
అందుకే దిశా పటానీ కొత్త ఫొటోలు ఎప్పుడెప్పుడు వస్తాయా తరచూ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటుంటారు నెటిజన్లు.
4
ఇటీవల బర్త్డే జరుపుకున్న ఈ భామ తాజాగా మరిన్ని గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది.
5
నడుము అందాలు చూపిస్తూ బ్లాక్ డ్రెస్లో ఫిదా చేసింది. బ్లాక్ అండ్ వైట్ హాట్ షో చేసి కుర్రకారు మతిపోగోడుతుంది. ప్రస్తుతం దిశా పటానీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.