Disha Patani: దిశా పటానీ... చీరలో నీ అందాలను పొగడకుండా ఉండగలమా? అయ్ బాబోయ్ ఎంత అందం!
దిశా పటానీ చీర కట్టింది అనుకోండి... ఏ దిశలో ఉన్న ఆడియన్ అయినా సరే ఆమె ఉన్న దిశ వైపు చూడక తప్పదు. ఆమె అందాల మీద ప్రశంసలు కురిపించక తప్పదు. లేటెస్టుగా ఇన్స్టాగ్రామ్లో ఆవిడ షేర్ చేసిన ఫోటోలు చూడండి. (Image Courtesy: dishapatani / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDisha Patani attends Anant Ambani and Radhika Merchant wedding: రీసెంట్ డిస్కషన్ టాపిక్ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వెడ్డింగ్. ఆ పెళ్లికి దిశా పటానీ ఈ శారీలో వెళ్లారు. అక్కడ అందరి చూపులు ఈమె మీద పడ్డాయని చెప్పాలి ఏమో!(Image Courtesy: dishapatani / Instagram)
Disha Patani In Kalki: రీసెంట్ 1000 కోట్ల రూపాయల సినిమా 'కల్కి 2898 ఏడీ'లో దిశా పటానీ నటించింది. అందులో ఆవిడ రూక్సీ క్యారెక్టర్ చేసింది. ఆ పాత్రకు వచ్చిన స్పందన పట్ల ఆవిడ సంతోషం వ్యక్తం చేసింది. (Image Courtesy: dishapatani / Instagram)
దిశా పటానీ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోడీగా 'లోఫర్' చేసింది కదా! అయితే, ఆ తర్వాత తెలుగు సినిమాలు ఏవీ చేయలేదు. ఇప్పుడు ఆమె హిందీలో బిజీ హీరోయిన్. (Image Courtesy: dishapatani / Instagram)
శారీలో దిశా పటానీ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: dishapatani / Instagram)
దిశా పటానీ బ్యాక్ ఫోజ్! ప్రజెంట్ ఈ అందాల భామ సూర్య 'కంగువా'తో పాటు హిందీలో అక్షయ్ కుమార్ సినిమా ఒకటి చేస్తోంది. (Image Courtesy: dishapatani / Instagram)