Coolie Trailer Launch Photos: చెన్నైలో 'కూలీ' ట్రైలర్ లాంచ్... ఈవెంట్‌లో స్టార్స్ సందడి... ఫోటోలు చూడండి
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఫిల్మ్ 'కూలీ'. ఆగస్టు 14న థియేటర్లలోకి సినిమా రానుంది. ఈ రోజు (ఆగస్టు 2న) చెన్నైలో ట్రైలర్ లాంచ్ జరిగింది. అందులో స్టార్స్ సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: Sunpictures / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'కూలీ'లో సైమన్ పాత్రలో కింగ్ అక్కినేని నాగార్జున నటించారు. ఆయనది విలన్ రోల్. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన సందడి చేశారు. (Image Courtesy: Sunpictures / Instagram)
'కూలీ' సినిమాలో శృతి హాసన్ కూడా నటించారు. ట్రైలర్ విడుదలకు ఆమె చీరలో సందడి చేశారు. (Image Courtesy: Sunpictures / Instagram)
'కూలీ' చిత్ర నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ - రజనీకాంత్. (Image Courtesy: Sunpictures / Instagram)
'కూలీ' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రియల్ స్టార్ ఉపేంద్ర (Image Courtesy: Sunpictures / Instagram)
'కూలీ' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సత్యరాజ్ (Image Courtesy: Sunpictures / Instagram)