Actress Anshu: బ్యూటిఫుల్ లుక్‌లో మన్మథుడు హీరోయిన్ - అందాల అన్షు చూపులతోనే కట్టిపడేస్తుందిగా...
హీరోయిన్ అన్షు అంటే మనకు గుర్తొచ్చేది కింగ్ నాగార్జున మన్మథుడు మూవీ. తన అందం, అమాయకత్వపు నటనతో ఒక్క మూవీతోనే తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. Image Source: Instagram
రీసెంట్‌గా వచ్చిన సందీప్ కిషన్ మూవీ 'మజాకా'లో రావు రమేష్ పెయిర్‌గా అన్షు సందడి చేశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. Image Source: Instagram
ఇటీవల మోడ్రన్ డ్రెస్సుల్లో బీచ్‌లో ఎంజాయ్ చేసిన ఫోటోస్ తన ఇన్ స్టా పేజీలో షేర్ చేయగా తాజాగా లెహంగాలో ఉన్న ఫోటోస్ షేర్ చేశారు. Image Source: Instagram
బ్యూటిఫుల్ లుక్స్‌తో అందాలు ఆరబోసిన ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లెహంగాలో ఆమెను చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Image Source: Instagram
'కేవలం సువాసనతో కాకుండా కథతో కూడిన గులాబీ' అంటూ ఈ ఫోటోస్‌కు క్యాప్షన్ ఇవ్వగా అర్థమేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. Image Source: Instagram
'మజాకా' తర్వాత అన్షు ఎలాంటి మూవీస్ చేయలేదు. మన్మథుడుతో పాటు రాఘవేంద్ర, మిస్సమ్మ మూవీస్‌లోనూ ఆమె నటించారు. Image Source: Instagram