Rakul New Photos: కాబోయే కొత్త పెళ్లి కూతురు రకుల్ డైమండ్ నెక్లెస్ చూశారా?
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి అంతా రెడీ! బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె ఏడు అడుగులు వేయనున్నారు. ఈ నెల 21న రకుల్, జాకీ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. కాబోయే పెళ్లి కుమార్తె కొత్త ఫోటోలు చూశారా? (Image Courtesy : rakulpreet / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమోడ్రన్ డ్రస్ లో దిగిన ఫోటోలను లేటెస్టుగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే... ఆ ఫోటోల్లో ఆమెతో పాటు డైమండ్ నెక్లెస్ కూడా హైలైట్ అయ్యింది. బహుశా... రిసెప్షన్ కోసం అయితే ఈ స్టైల్ బావుంటుంది కదూ! (Image Courtesy : rakulpreet / Instagram)
రకుల్, జాకీ తొలుత విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారట. అయితే... ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో ఇండియాలో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారట. గోవాలో ఈ నెల 21న పెళ్లి జరగనుందని టాక్. (Image Courtesy : rakulpreet / Instagram)
పెళ్లికి ముందు రకుల్ మంచి హిట్ అందుకున్నారు. తమిళంలో శివ కార్తికేయన్ జోడీగా ఆమె నటించిన 'అయలాన్' వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సో... హిట్ సినిమా తర్వాత రకుల్ పెళ్లి అన్నమాట. (Image Courtesy : rakulpreet / Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫోటోలు (Image Courtesy : rakulpreet / Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫోటోలు (Image Courtesy : rakulpreet / Instagram)