Mrunal Thakur: మృణాల్ నువ్ మరీ అలా చూడకు - క్యూట్ గ్లామర్‌తో కట్టేస్తే ఎలా?
'నేను కాఫీ మీద ఫోకస్ చేయాలి' అంటూ మృణాల్ ఠాకూర్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే... ప్రేక్షకుల ఫోకస్ మాత్రం ఆమె చూపులతో పాటు అందం మీద పడుతోంది. (Image Courtesy: mrunalthakur/Instagram)
టాలీవుడ్ ఆడియన్స్ లేటెస్ట్ క్రష్ అంటే మృణాల్ ఠాకూర్ అని చెప్పాలి. 'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాల ఎఫెక్ట్ అటువంటిది మరి. ఇప్పుడు ఆమె కొత్త సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. (Image Courtesy: mrunalthakur/Instagram)
మృణాల్ ఠాకూర్ ఈ ఏప్రిల్ 5న కొత్త సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. విజయ్ దేవరకొండకు జోడీగా ఆమె నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమా విడుదల అయ్యేది ఆ రోజే. (Image Courtesy: mrunalthakur/Instagram)
మృణాల్ ఠాకూర్ లవ్ స్టోరీస్ ఎక్కువ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తనకు తెలుగు ఇండస్ట్రీ నుంచి లవ్ స్టోరీస్ వస్తున్నాయి కానీ హిందీ నుంచి రావడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. (Image Courtesy: mrunalthakur/Instagram)
రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ గ్లామర్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఫిలింఫేర్ అవార్డుల్లో ఆమె ఈ విధంగా సందడి చేశారు. (Image Courtesy: mrunalthakur/Instagram)
మృణాల్ ఠాకూర్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: mrunalthakur/Instagram)
మృణాల్ ఠాకూర్ (Image Courtesy: mrunalthakur/Instagram)