Bollywood Celebs Christmas Celebrations : క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్ జంటలు.. ఎవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలను ఇన్స్‌స్టాలో షేర్ చేశారు. Merry Christmas! 🎄✨అంటూ విషెష్ చెప్పారు. (Images Source : Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరణ్‌బీర్, ఆలియా తమ కుమార్తె రాహా కపూర్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆలియా ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Under the twinkling lights, surrounded by love.. this is what Christmas feels like ✨♥️🎄అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram)
సారా అలీఖాన్.. తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంది. తన తమ్ముడితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. Merry Christmas from Iggy & Som Missing Fuffy Singh & Mom 🧑🎄 Sparkle ✨ Santa 🎅 & Cheer 🥳🎊 With loving friends who are near and dear 🫶 అంటూ క్యాప్షన్ ఇచ్చింది సారా. (Images Source : Instagram)
పూజా హెగ్డే సింగిల్‌గా క్రిస్మస్ని ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Cozying up with a cup of joy ☺️ Merry Christmas 🎄 ❤️అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram)
కృతి సనన్ తన రూమర్ బాయ్ ఫ్రెండ్‌తో పాటు.. మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ చేసుకుంది. 🎄🧑🎄 ❤️ అంటూ కీర్తి ఫోటోలను షేర్ చేసింది. (Images Source : Instagram)
రాజ్ కుమార్ రావు తన వైఫ్‌తో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేశారు. Merry Christmas from us to you❤️🎅 అంటూ షేర్ చేశారు.(Images Source : Instagram)
కపూర్ ఫ్యామిలీ అంతా కలిసి క్రిస్మస్ లంచ్‌ని గ్రాండ్‌గా చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram)
ప్రియాంక చోప్రా.. తన భర్తతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. Home 🥰 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram)
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి క్రిస్మస్ విషెష్ చెప్పింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. Merry Christmas from us to you ❤️🎅 అంటూ క్యాప్షన్ ఇచ్చారు.(Images Source : Instagram)
వరుణ్ ధావన్ తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. బేబి జాన్ సినిమా కూడా నిన్ననే రిలీజ్ కావడంతో వారి సెలబ్రేషన్స్ రెట్టింపు అయ్యాయి.(Images Source : Instagram)