Ram Charan and Upasana : రామ్ చరణ్, ఉపాసన క్రిస్మస్ ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా? మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేన్స్ ఇవే
రామ్ చరణ్, ఉపాసన తమ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ను రోజూ తమకు ఇంట్లో అన్నిరకాలుగా హెల్ప్ చేసేవారితో సెలబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేశారు. This Christmas, we want to take a moment to express our gratitude and love for the people who help make every day so special for us at home అంటూ క్యాప్షన్ ఇచ్చారు.(Images Source : Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్లింకారా, రైమ్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది ఈ జంట. ఈ ఫోటోలు రామ్ చరణ్ లుక్ మెస్మరైజింగ్‌గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. To everyone, both in & beyond the photograph, a heartfelt thank you. Wishing you a very Merry Christmas! ❤️❤️❤️❤️ అంటూ విషెష్ చేశారు.(Images Source : Instagram)
మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఓల్డ్ ఫోటోలు షేర్ చేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. (Images Source : Instagram)
Merry Christmas to All ! 🎅 May the Christmas be filled with joy, laughter, and cherished moments with family and friends and the magic of togetherness spread unlimited cheer! 🌲 🤩 అంటూ విష్ చేశారు.(Images Source : Instagram)
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో కలిసి.. ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తూ.. Merry Christmas! 🎅🏽 అంటూ విష్ చేశారు. నిహారిక తన తల్లి బర్త్‌డేతో పాటు క్రిస్మస్ విషెష్‌ను ఇన్‌స్టా స్టోరిలో పెట్టారు.(Images Source : Instagram)