Shalini Pandey Hot Pics: షాలిని పాండే గ్లామర్ ట్రీట్ - బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో ఫుల్ పటాస్
'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే హాట్ ఫోటోషూట్స్తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. లేటెస్టుగా బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఫోటోస్ పోస్ట్ చేశారు. (Image courtesy - @Shalini Pandey/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫోటోలు బ్లాక్ అండ్ వైట్ అయినా... షాలిని పాండే గ్లామర్ షో ఫుల్ పటాస్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image courtesy - @Shalini Pandey/Instagram)
రణ్వీర్ సింగ్కు జోడీగా షాలిని పాండే నటించిన 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమా ఈ ఏడాది విడుదలైంది. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న షాలిని, వేరే సినిమాలు ఏవీ చేయకుండా వెయిట్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో కొత్త సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నారు. (Image courtesy - @Shalini Pandey/Instagram)
షాలిని పాండే (Image courtesy - @Shalini Pandey/Instagram)
షాలిని పాండే (Image courtesy - @Shalini Pandey/Instagram)