Rashmika Mandanna: ఎక్స్పోజింగ్ చేయడంలో 'తగ్గేదేలే' - రష్మిక లేటెస్ట్ పిక్స్
ABP Desam
Updated at:
17 Jul 2022 05:58 PM (IST)
1
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్నా (Photo Courtesy: Rashmika Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో బాగా పాపులర్ అయింది. (Photo Courtesy: Rashmika Instagram)
3
ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోంది. (Photo Courtesy: Rashmika Instagram)
4
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ ఈవెంట్ కి హాజరైంది. (Photo Courtesy: Rashmika Instagram)
5
ఈ సందర్భంగా ఆమె రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Rashmika Instagram)
6
ఇందులో రష్మిక హాట్ గా కనిపిస్తున్నప్పటికీ.. పొట్టి డ్రెస్ వేసుకొని ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. (Photo Courtesy: Rashmika Instagram)