Anasuya Bharadwaj: వారణాసి వెళ్లిన అనసూయ భరద్వాజ్... కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు

Anasuya Bharadwaj Family Photos: అనసూయ మోడరన్ మహిళ. క్యారెక్టర్లకు తగ్గట్టు దుస్తులు ధరించినప్పటికీ... మనసు లోపల భక్తి భావన ఎక్కువ. పూజలు వ్రతాలు వంటివి చేయడం ఆమెకు అలవాటు. ఇప్పుడు కుటుంబంతో కలిసి వారణాసి వెళ్లారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
భర్త శశాంక్ భరద్వాజ్, ఇంకా పిల్లలు ఇద్దరితో కలిసి అనసూయ కాశీ వెళ్లారు. ఆ పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గంగా నదిలోకి బోటులో వెళ్లారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడమని గంగమ్మ తల్లిని వేడుకున్నట్లు సమాచారం. (Image Courtesy: itsme_anasuya / Instagram)

అనసూయతో కలిసి వారణాసి ఘాట్ దగ్గర సెల్ఫీ తీసుకుంటున్న ఆమె భర్త శశాంక్ భరద్వాజ్ (Image Courtesy: itsme_anasuya / Instagram)
వారణాసిలో అనసూయ నవ్వులు... ఆ నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉందో కదూ! (Image Courtesy: itsme_anasuya / Instagram)
అనసూయ నుదుట ఓంకారం చూశారా? కాశీలో ఆవిడ బొట్టు ప్రత్యేకత సంతరించుకుంది. (Image Courtesy: itsme_anasuya / Instagram)
వారణాసిలో అనసూయ కుటుంబం (Image Courtesy: itsme_anasuya / Instagram)
గంగా నదిలో బోటు మీద అనసూయ (Image Courtesy: itsme_anasuya / Instagram)