Anasuy Bharadwaja : నుమాయిష్ ఎగ్జిబేషన్లో అనసూయ భరద్వాజ్.. అయ్యో మేడమ్ మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేదా?

నుమాయిష్ ఎగ్జిబేషన్కు అనసూయ వెళ్లింది. అక్కడి ఫోటోలు దిగి.. వాటిని ఇన్‌స్టాలో #Numaish2025 🎪🎭🎡🛍️🍭 అంటూ షేర్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఎగ్జిబిషన్లో తిరుగుతూ.. కొన్ని వస్తువులు కొనుక్కుంటూ.. మిర్చి బజ్జీలు తింటూ టైమ్ స్పెండ్ చేసింది. ఇలాంటి ఎగ్జిబిషన్‌కి నార్మల్‌గా వెళ్లడమే కష్టం. అయినా అనసూయ సక్సెస్‌ఫుల్‌గా దానిని కంప్లీట్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

ఈ ఫోటోలు చూస్తే కొందరు మేడమ్ మీరు ఎంత సింపుల్‌గా ఉంటారు. ఎగ్జిబేషన్లో తిరిగిన మీ గట్స్‌కి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు పెట్టారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
అయితే మరో ఫ్యాన్ మాత్రం.. అయ్యో మేడమ్ మిమ్మల్ని ఎవరూ గుర్తు పట్ట లేదా అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
నిజానికి అనసూయ తనని ఎవరు గుర్తుపట్టకుండా తలకు క్యాప్ పెట్టుకుంది. ముఖానికి మాస్క్ పెట్టుకుని.. కళ్లద్దాలు పెట్టుకుని సింపుల్‌గా నుమాయిష్‌లో తిరిగింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
నచ్చిన వస్తువులు కొనుక్కుంటూ.. గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసింది. అందుకే ఆమెను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)