Anasuya Bharadwaj : అనసూయకు ఓ మనసుందట.. కానీ అది తన మాట వినట్లేదంట పాపం
అనసూయ భరద్వాజ్ మొన్నటివరకు ట్రెండీ లుక్స్‌తో అదరగొట్టి.. ఇప్పుడు ట్రెండ్‌ని ట్రెడీషన్ లుక్‌లోకి తీసుకువచ్చింది. తాజాగా చీరకట్టుకుని.. అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసింగిల్ పల్లు వేసుకుని.. ఫుల్ హ్యాండ్స్‌తో వచ్చిన నెట్టెడ్ బ్లౌజ్ వేసుకుని అందంగా ముస్తాబైంది అనసూయ. చీరకు తగ్గట్లు సింపుల్ జ్యూవెలరీ పెట్టుకుంది. చేతికి రింగ్, చెవులకు ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకుంది. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
శారీ లుక్‌కి తగ్గట్లు హెయిర్ స్టైల్‌ని సెట్ చేసుకుంది. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో అందంగా రెడీ అయింది అనసూయ. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. నువ్వునాకు నచ్చావ్ సినిమాలోని ఉన్నమాట చెప్పనీవు సాంగ్‌ని పోస్ట్ చేసింది. ఆ సాంగ్ లిరిక్స్‌ని Manasaite undikada manamaate vinadu kadaa 😄 అంటూ క్యాప్షన్‌గా ఇచ్చింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
U look so beautiful in saree mam అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరికొందరు లైక్స్ కొడుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
39 ఏళ్ల అనసూయ ప్రస్తుతం సినిమాల్లో ప్రధాన పాత్రలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అప్పుడప్పుడు షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)