Krithi Shetty : కృతి శెట్టి సన్‌కిస్డ్ లుక్ అదిరిపోయింది కదూ.. ఇన్స్టాగ్రామ్ ఫోటోలకు హీరోయిన్ మంచి టిప్ ఇచ్చిందిగా
ఎన్ని లైట్స్ ఉన్నా.. ఎంత ముస్తాబైనా.. గోల్డెన్ అవర్‌లో వచ్చేంత మంచిగా ఫోటోలు ఇంకెప్పుడూ రావనే చెప్పాలి. అలాంటి మూమెంట్స్‌ని క్యాచ్ చేస్తూ కృతి శెట్టి కూడా ఫోటోషూట్ చేసింది.(Image Source : Instagram/Krithi Shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసింపుల్ లుక్‌లో గోల్డెన్ అవర్ టైమ్‌లో ఎలాంటి లైట్స్ లేకుండా.. సహజమైన లైట్‌తో ఫోటోషూట్ చేసింది. స్ట్రాప్డ్ ఫ్లోరల్ గౌన్‌లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Krithi Shetty)
ఉదయం లేదా సాయంత్రం.. సన్‌కిస్డ్ లుక్‌ని మీరు కూడా ట్రై చేయవచ్చు. జస్ట్ సింపుల్ లుక్‌లో ఉన్నా సరే మీ అందం దానికి రెట్టింపు గ్లోతో మెరిసిపోతూ ఉంటుంది.(Image Source : Instagram/Krithi Shetty)
ఇదే విషయాన్ని కృతి కూడా చెప్పింది. Sunshine mode :ON ☀️🌺✨ Kyuki natural light se better kuch nahi. అంటూ ఈ ఫోటోషూట్ పరమార్థాన్ని చెప్పేసింది.(Image Source : Instagram/Krithi Shetty)
మీరు కూడా ఇన్‌స్టాలో ఫోటోలు దిగాలనుకుంటే.. సన్‌కిస్డ్ ఫోటోలను ట్రై చేయవచ్చు. ఇవి ఇన్‌స్టాగ్రామ్‌కి బెస్ట్ లుక్‌ని ఇస్తాయి. (Image Source : Instagram/Krithi Shetty)
కృతి శెట్టి ఈ లుక్ కోసం సింపుల్ మేకప్ లుక్‌ని ఎంచుకుంది. హెయిర్‌ని లీవ్ చేసి.. మినిమల్ మేకప్ లుక్‌లో.. సింపుల్ ఫ్లోరల్ గౌన్ వేసుకుని.. సన్ కిస్డ్ లుక్‌లో వైబ్రెంట్‌గా కనిపించింది. (Image Source : Instagram/Krithi Shetty)