Anasuya Bharadwaj: అనసూయ వయసు 20 ఏళ్ళు తగ్గినట్టు లేదూ - బేబీ హెయిర్ కట్తో శారీ కట్టిన అందాల భామ

Anasuya Bharadwaj Latest Photos: తను వయసు ఎంత అనేది చెప్పడానికి అనసూయ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ధైర్యంగా తన ఏజ్ రివీల్ చేసే అందాల భామలలో ఆవిడ ఒకరు. శారీలో లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు అనసూయ. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అనసూయ కొత్త ఫోటోలు చూసి కొంతమంది ఆవిడ వయస్సు 20 ఏళ్లు తగ్గినట్టు లేదు అని కామెంట్ చేస్తున్నారు. యాంకర్ రవి పుట్టినరోజు వేడుకలో తన వయసు 38 అని అనసూయ డేరింగ్ గా చెప్పిన సంగతి తెలిసిందే. (Image Courtesy: itsme_anasuya / Instagram)

ఆల్మోస్ట్ 40 ఏళ్ల వయసున్న అనసూయ 20 ఏళ్ల అమ్మాయిల కనిపించడం ఏంటి? ఈ బ్యూటీ వెనక సీక్రెట్ ఏమిటి? అంటే... ఆ బేబీ హెయిర్ కట్! దాని వల్లే అనసూయ యంగ్ లుక్ వచ్చిందని కొంతమంది అభిప్రాయం. (Image Courtesy: itsme_anasuya / Instagram)
మలయాళ సినిమా 'ప్రేమలు' తెలుగులో ఘన విజయం సాధించింది. అందులోని హీరోయిన్ మమితా బైజు సేమ్ టు సేమ్ ఇటువంటి బేబీ హెయిర్ కట్ లో కనిపించారు. ఇప్పుడు అటువంటి స్టైల్ అనసూయ రిపీట్ చేశారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
'ప్రేమలు' సినిమా కంటే ముందు... రజనీకాంత్ 'వేట్టయన్' సినిమాలో కథానాయిక నటించిన మంజు వారియర్ కొన్నేళ్ల క్రితం ఏ విధంగా బేబీ హెయిర్ కట్ లో కనిపించగా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. (Image Courtesy: itsme_anasuya / Instagram)
ప్రజెంట్ అనసూయ 'పుష్ప 2' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కాకుండా ఆవిడ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అనసూయ అంటే ఇప్పుడు యాంకర్ కాదు స్టార్ యాక్టర్. (Image Courtesy: itsme_anasuya / Instagram)