Priyankaa Mohan : పడుకొని మరీ ఫోజులిస్తోన్న ప్రియాంక మోహన్.. క్యూట్‌గా ఉందంటోన్న ఫ్యాన్స్
సరిపోదా శనివారం మూవీతో ఇటీవల మంచి విజయాన్ని అందుకుంది ప్రియాంక మోహన్. ఈ భామ తాజాగా ఓ ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Priyanka Mohan)
ట్రెండీ డ్రెస్‌లో హెయిర్ లీవ్ చేసి.. న్యూడ్ కలర్ మేకప్‌లో లుక్‌లో ఫోటోషూట్ చేసింది. ఎలాంటి జ్యూవెలరీ లేకుండా.. సింపుల్‌గా ఇయర్ రింగ్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Priyanka Mohan)
చెర్రీ కలర్ లిప్‌స్టిక్ పెట్టుకుని.. ఫోటోలకు క్యాప్షన్‌గా క్రేజీ సాంగ్ లిరిక్స్‌ని పెట్టింది. Cherry Cherry Ladyyy 🍒 అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Priyanka Mohan)
ఈ ఫోటోలకు ఫోజులిచ్చేందుకు నేలపై పడుకుని మరీ స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు Cuteeeee😍🍒 అంటూ క్యూట్ క్యూట్ కాంప్లిమెంట్లు ఇస్తున్నారు.(Images Source : Instagram/Priyanka Mohan)
ప్రియాంక మోహన్ తెలుగులో గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ డబ్బింగ్ సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.(Images Source : Instagram/Priyanka Mohan)
తాజాగా సరిపోదా శనివారంతో మంచి హిట్ అందుకుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా ప్రియాంక నటిస్తోంది.(Images Source : Instagram/Priyanka Mohan)