Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. న్యూ ఇయర్ 2025 కోసం గట్టిగానే ప్లాన్ చేసిందిగా
అనసూయ భరద్వాజ్ న్యూ ఇయర్ వెకేషన్లో ఉంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ 2024కి బాయ్ చెప్తోంది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలను అనసూయ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అనసూయ చాలా క్యూట్‌గా కనిపించింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
భర్తతో, పిల్లలతో ఈ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తోంది అనసూయ. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Day 1, 2 ❤️🫠🧿 అంటూ క్యాప్షన్ ఇస్తూ ఫోటోలు షేర్ చేస్తుంది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
అనసూయ దాదాపు తన ప్రతి వెకేషన్‌ని ఫ్యామిలీతోనే ప్లాన్ చేసుకుంటుంది. ఈసారి న్యూ ఇయర్ 2025కి కూడా వెకేషన్ కోసం ఫ్యామిలీతో వెళ్లింది అనసూయ. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
అనసూయ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బుల్లితెరపై భారీ సక్సెస్‌ను అందుకుంది. యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లోకి వచ్చింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
సినిమాల్లోకి వచ్చి నటనకు ప్రాధన్యమున్న పాత్రలు చేసింది అనసూయ. అనంతరం ఆమె చేసిన అనేక పాత్రలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
తాజాగా పుష్ప సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఒకప్పుడు యాంకర్‌గా చేసిన అనసూయ ఇప్పుడు జడ్జ్‌గా కూడా పలు షోలో చేసింది. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్తోంది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)