Ananya Nagalla: చీరలో వయ్యారాలు పోతున్న అనన్య నాగళ్ల - మతిపోతుందంటున్న కుర్రకారు
Ananya Nagalla Photos: యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆడపదడప చిత్రాల్లో నటిస్తూ కెరీర్లో ముందుకు వెళుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోషల్ మీడియాలోనూ ఈ భామ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతిపోగోడుతుంది. తాజాగా ఈ వకిల్ సాబ్ బ్యూటీ చీర ఫోటోలు షేర్ చేసింది.
ప్లోరల్ శారీలో క్యూట్‌గా నవ్వుతూ హాట్‌గా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా అనన్య మల్లేశం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో ముఖ్య పాత్ర పోషించి గుర్తింపు పొందింది. ఆ క్రేజ్‌తో ఈ భామకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అప్పటి వరకు పద్దతిగా కనిపించిన ఆమె సోషల్ మీడియాలో ఫుల్ గ్లామర్ షో చేస్తుంది.