Bunny Bday Celebrations: బెల్గ్రేడ్లో అల్లు అర్జున్ బర్త్డే ఫొటోలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు 40 ఏళ్ళు వచ్చాయి. శుక్రవారం ఆయన పుట్టినరోజు. సెర్బియాలోని బెల్గ్రేడ్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు... తమకు సన్నిహితులైన 50 మందిని అక్కడికి తీసుకు వెళ్లారు. అక్కడ జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు Allu Arjun Birthday Celebrations Photos (Image courtesy - @Smitha Reddy /Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్టార్ హోటల్ లో ఫ్యామిలీ మధ్య కేక్ కట్ చేసిన బన్నీ. ఫొటో తీసింది ఎవరో తెలుసా? ఆయన వైఫ్ స్నేహారెడ్డి (Image courtesy - @Allu Sneha Reddy/Instagram)
స్నేహితురాలు అనుశ్రీ రెడ్డితో అల్లు అర్జున్ (Image courtesy - @Anushree Reddy/Instagram)
బన్నీ బర్త్ డే పార్టీలో అల్లు స్నేహారెడ్డి, అనుశ్రీ రెడ్డి. నిహారికా రెడ్డి, శిల్పా కోడె (Image courtesy - @Anushree Reddy/Instagram)
బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ (Image courtesy - @Allu Sneha Reddy/Instagram)
అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకల్లో జూపల్లి రామూ రావు, మేఘన దంపతులు... (Image courtesy - @Anushree Reddy/Instagram)
సెర్బియాలో షాపింగ్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్రెండ్స్ (Image courtesy - @ Meghana Gorukanti /Instagram)
బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ (Image courtesy - @Allu Sneha Reddy/Instagram)
అల్లు అర్జున్, స్నేహ దంపతులు (Image courtesy - @Allu Sneha Reddy/Instagram)