Nidhhi Agerwal: బ్లూ చుడీదార్ లో నిధి అగర్వాల్ ట్రెడిషనల్ పిక్స్
'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. (Courtesy : Nidhi Agerwal Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తరువాత ఆమె నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Courtesy : Nidhi Agerwal Instagram)
ఇప్పటివరకు నిధి తన కెరీర్ లో సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది. (Courtesy : Nidhi Agerwal Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది. (Courtesy : Nidhi Agerwal Instagram)
పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఈ సినిమాపై హోప్స్ పెట్టుకుంది నిధి అగర్వాల్. (Courtesy : Nidhi Agerwal Instagram)
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Courtesy : Nidhi Agerwal Instagram)
ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. (Courtesy : Nidhi Agerwal Instagram)
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Courtesy : Nidhi Agerwal Instagram)