Ileana Photos: క్యాజువల్స్ లో ఇలియానా ట్రెండీ లుక్
2005లో దేవదాసు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది ఇలియానా.(Image credit: Ileana Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచాలా తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారింది. (Image credit: Ileana Instagram)
సినిమాల్లోకి రాకముందే కొన్ని వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది.(Image credit: Ileana Instagram)
తెలుగులో చివరగా 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది.(Image credit: Ileana Instagram)
ఆ తరువాత మరే సినిమాలో ఆమెకి ఛాన్స్ రాలేదు. (Image credit: Ileana Instagram)
నాగార్జున, చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తుందని అన్నారు కానీ అందులో నిజం లేదు. (Image credit: Ileana Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Image credit: Ileana Instagram)
అందులో తన లుక్ తో ఆకట్టుకుంటుంది. (Image credit: Ileana Instagram)