Kriti Sanon Photos : జై సియా రామ్ - 'ఆదిపురుష్'లో సీత, కృతి సనన్ కొత్త ఫోటోలు
సీతా దేవిగా, అసలు ఓ పౌరాణిక పాత్రలో కృతి సనన్ నటించడం ఇదే తొలిసారి. సీత పాత్ర చేయడం తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు. (Image Courtesy : kritisanon / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'ఆదిపురుష్'లో శ్రీరామ చంద్రుని పాత్రలో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ జోడిగా కృతి సనన్ నటించడం కూడా ఇదే తొలిసారి. (Image Courtesy : kritisanon / Instagram)
సీత పాత్ర చేయడానికి, ఆ లుక్ వెనుక స్ఫూర్తి తన తల్లి గీత అని కృతి సనన్ పేర్కొన్నారు. (Image Courtesy : kritisanon / Instagram)
కృతి సనన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : kritisanon / Instagram)
'ఆదిపురుష్'లో సీతగా కృతి సనన్ (Image Courtesy : kritisanon / Instagram)
కృతి సనన్ కొత్త ఫోటోలు (Image Courtesy : kritisanon / Instagram)
ఆదిపురుష్ హీరోయిన్ ఫోటోలు (Image Courtesy : kritisanon / Instagram)
కృతి సనన్ (Image Courtesy : kritisanon / Instagram)